Site icon TeluguMirchi.com

చివరి దశ లో అత్తారిల్లు!

pavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న “అత్తారింటికి దారేరి..” ఆగష్టు 7న విడుదలకు సిద్దమైన ఈ చిత్రంకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, సాంగ్స్ సరి కొత్త రీకార్డులు సృష్టించగా త్రివిక్రమ్ డైలాగ్స్ నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రం రైట్స్ అన్ని ఎరియాల్లోనూ మంచి అమౌంట్ కి అమ్ముడుపోయాయి. విడుదలకు ముందే రీకార్డులు సృష్టించిన ఈ చిత్రం, విడుదలైన తరువాత ఎలాంటి రీకార్డులు సెట్ చేస్తోందో చూడాలి.

Exit mobile version