Site icon TeluguMirchi.com

‘ప్రతిఘటన’ పాటలోస్తున్నాయి

prathigahntaఛార్మి ప్రధానపాత్రలో చరిత్రచిత్ర పతాకంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. నేటి సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు సమాధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలిగా రేష్మ నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి స్వరసారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఈనెల 15న హైద్రాబాద్‌లో.. ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 5న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version