Site icon TeluguMirchi.com

మంచువారి సినిమా రీమేక్‌

manojబాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం గోల్‌మాల్ 3. ఈ సినిమాని మంచు ఫ్యామిలీ.. రీమేక్ చేసేశారు. పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద కు ఆధారం ఆ సినిమానేన‌ట‌. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. మ‌రి ఇన్నాళ్లూ ఎందుకంత కామ్‌గా ఉన్నారో..? అన్నట్టు ఈ సినిమాలో మ‌నోజ్ చీర‌క‌ట్టులో ద‌ర్శన‌మివ్వనున్నాడు. అందుకు సంబంధించిన స్టిల్‌కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌నోజ్ లేడీ గెట‌ప్ ఈ సినిమాకి ప్రత్యేక‌మైన ఆక‌ర్షణ అని మంచు విష్ణు చెబుతున్నాడు. ఈనెల 31న పాండ‌వులు పాండ‌వులు త‌మ్మెద ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. హన్సిక‌, ప్రణీత‌, ర‌వినాఠాండ‌న్ క‌థానాయిక‌లు.

Exit mobile version