పాటేసుకొంటున్న ఎన్టీఆర్, సమంత
బాద్‌షా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే హరీష్ శంకర్ సినిమా పనిలో పడిపోయారు ఎన్టీఆర్. ఇటీవల ఎన్టీఆర్, సమంతలపై టీజింగ్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇప్పడు యుగళగీతంలోకి దిగిపోయారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ పాట తెరకెక్కిస్తున్నారు....
బాబోయ్ బన్నీ…!
అల్లు అర్జున్ డాన్స్‌కి మరో కథానాయిక ఫ్యాన్ అయిపోయింది. ఏం డాన్సండీ బాబూ... అంటూ కితాబిచ్చేస్తోంది. ఆ కథానాయిక ఎవరో కాదు... కేథరిన్. ఇద్దరమ్మాయిలతో సినిమా కోసం బన్నీతో జత కట్టింది. ఆ...
ఆదిత్య 999 వస్తోంది
నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కలయిక అనగానే ఆదిత్య 369 సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమాకి కొనసాగింపు రానున్నదని కొంతకాలంగా చెప్పుకొంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం ఇంత వరకూ వెల్లడికాలేదు....
శ్రీకాంత్ దొంగ వేషాలు
రంగా ది దొంగ లో దొంగగా అవతారం ఎత్తారు.. శ్రీకాంత్. మళ్లీ ఇప్పుడు మరోసారి అల్లరి దొంగ గా మారిపోయారు. శ్రీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పాత్రికేయుడు ప్రభు దర్సకత్వం వహిస్తున్నారు. మేఘన కథానాయిక....