‘కాటమరాయుడు’ లాగేలాగే.. సాంగ్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వంలో శరత్ మారార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట...
నా తలపుల్లోకి సన్నీ తప్ప ఎవరూ రాలేదు
సీనియర్ హీరో రాజశేఖర్ చాలాకాలం తర్వాత ‘గరుడ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘గుంటూర్ టాకీస్’ ఫేం ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
2వ పెళ్లి విషయంలో రేణుదేశాయ్ కన్వ్యూజ్
తెలుగు ప్రేక్షకులకు రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలో ఉంటుంది. పవన్‌కు దూరం అయ్యి చాలా కాలం...
మీకు కావాల్సింది దొరికింది… ఆ ఒక్కటి అడగొద్దు
‘బాహుబలి’ చిత్ర మొదటి పార్టు విడుదలయి ఎంతటి సంచలన విసయం సాధించిందో అందరికి తెల్సిందే. మొదటి పార్టు విడుదలై చాలాకాలం అయినా కూడా రెండవ పార్టుపై ఉత్కంఠ ఏ మాత్రం తగ్గకుండా ఉండడానికి...
మళ్లీ ప్రేమలో ఓడిన నయన్…!!
నయనతార కెరియర్ పరంగా అగ్ర స్థానంతో దూసుకుపోతున్న కూడా వ్యక్తిగతంగా మాత్రం పరాజయం పాలు అవుతూనే ఉంది. నయన్ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధిస్తాయే వ్యక్తిగత జీవితంలో ప్రేమలో ఓడిపోతూనే ఉంటుంది....
దాన్ని తప్పా అన్నీ చూపిస్తానంటున్న సమంత
సమంత తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని, త్వరలో పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ అమ్మడు అక్కినేని యువహీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగిస్తోంది....
సేఫ్ జోన్లో కిట్టుగాడు
రాజ్ తరుణ్ సినిమా సినిమాకు క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. జూనియర్ మాస్ మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ యువ హీరో తాజాగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ...
నిర్మాతతో భావన నిశ్చితార్ధం
మలయాళ ముద్దుగుమ్మ భావన తెలుగులో ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు సుపరిచితం అయ్యింది. తాజాగా ఈ అమ్మడు కారులో తననెవరో కిడ్నాప్ చేసి ఆపై లైంగిక దాడులకు పాల్పడ్డారు...
కంక్లూజన్పై జక్కన్నకే క్లారిటీ లేదట!!
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర మొదటి పార్టుకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. అంతేకాకుండా...
పవన్ అంతే అదోటైపు… కాని ఇలా ఎవరికి సాద్యం కాదు!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ సినీ జీవితంలో ఎంత క్లారిటీగా ఉంటాడో వ్యక్తిగత జీవితంలో అంత తికమకగా ఉంటాడు అని అంతా అనుకుంటారు. కానీ పవన్ సన్నిహితులు మాత్రం పవన్‌ను దగ్గరి నుండి చూస్తే చాలా...