Rashmika Mandanna : ‘కుబేర’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్..?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా 'కుబేర' మోస్ట్ ఎవెయిటింగ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. ఇప్పటికే కుబేర నుంచి విడుదలైన సూపర్...
Janaka Aithe Ganaka : మరో డిఫరెంట్ మూవీతో వస్తున్న సుహాస్.. ఫస్ట్ లుక్ విడుదల
హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుహాస్ మరోసారి 'జనక అయితే గనక' వంటి డిఫరెంట్ మూవీతో అలరించటానికి సిద్ధమవుతున్నారు. బలగం సినిమాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్...
CM Revanth : సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ ఝలక్.. అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
Satyabhama : ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో, సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో...
Good Bad Ugly : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుండి అజిత్ కుమార్ స్టన్నింగ్ లుక్ రిలీజ్
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ తెలుగు-తమిళ...
Vishwambhara : ‘విశ్వంభర’ సెట్స్ లోకి వివి వినాయక్ ఎంట్రీ..
Jani Master : అవే నిజమైతే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా : జానీ మాస్టర్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్...
Jani Master : అవే నిజమైతే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా : జానీ మాస్టర్
Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయం పైకప్పు లీక్.. గర్భగుడిలోకి నీరు !
నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ,...
AAY : ‘ఆయ్’.. రిలీజ్ డేట్ వచ్చేసింది !
Nagarjuna : క్షమాపణలు చెప్పిన నాగార్జున..?
ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'ఆయ్'. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు....
Mr Bachchan : కాశ్మీర్ వ్యాలీలో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మెలోడీ డ్యూయెట్..
Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై...
Sonakshi Sinha : ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సోనాక్షిసిన్హా తాను ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల వీరి ప్రేమ బంధం ఏడడుగులతో ఒక్కటయింది. వీరిద్దరు ఆదివారం(జూన్ 23) రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు....