‘ఓ సైరా… ‘ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా..ఆ ఎదురుచూపులు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ లలో బిజీ ఉన్న చిత్ర యూనిట్..సినిమాలోని ‘ఓ సైరా… ‘ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.