Site icon TeluguMirchi.com

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చిత్రం నిర్మాత ఎవరో తెలుసా..?

ntr-trivikram-movieఅ..ఆ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అని అందరిలో ఆసక్తి పెరిగింది..కాగా త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడని వినికిడి..దీనికి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాబోతున్నాడట..దీనికి సంబదించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాకున్న ఎన్టీఆర్ వర్గాలు మాత్రం ఈ న్యూస్ కరెక్ట్ అంటున్నారు..ఎప్పటినుండో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనీ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు కానీ అది ఎందుకో కార్య రూపం దాల్చలేదు..ఇంతకాలానికి అది సెట్ అయ్యిందని తెలుస్తుంది..

ప్రస్తుతం ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం చేస్తున్నాడు..ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ మూవీ సెట్స్ ఫైకి తీసుకొస్తాడు కావొచ్చు.

Exit mobile version