Site icon TeluguMirchi.com

కాజల్ పని సమాప్తం… ?

kajal-no-moviesకొంత కాలం వరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో దూసుకపోయిన కాజల్ ప్రస్తుతం ఖాళీగా ఉందట.. కొత్త హీరోయిన్స్ తెలుగు లో పరిచయం అవడం, రెమ్యునరేషన్ విషయాల్లో ఏ మాత్రం తగ్గడం లేదు అంటూ ప్రచారం జరగడం తో ఈ అమ్మడికి సినిమా అవకశాలు బాగా తగ్గిపోయాయి. .ప్రస్తుతం తెలుగు లో ఎన్టీఆర్ తో టెంప‌ర్ చిత్రం లో నటించిన ఈ అమ్మడు, ఇక ఏ సినిమా కు సైన్ చేయలేదు.

తమిళం లో ధనుష్ సరసన ‘మారి’ అనే సినిమా తప్పించి అక్కడ కూడా ఏ సినిమా ఒప్పుకోలేదు. సౌత్ లో ఏమయినా చేస్తుందంటే అది కూడా లేదు. మరి ప్రస్తుతం కాజల్ ఏమిచేస్తుంది ..? అంటే అది ఆమెకే తెలియాలి.

Exit mobile version