ఇక ‘నో ఫ్యామిలీ’ అంటున్న నిత్య మీనన్..

Nitya-Ok-Bangaramనిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇప్పుడు రూటు మార్చిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఈమె తాజా చిత్రం ‘ఓకే బంగారం’ లో హాట్ హాట్ సన్నీ వేషాలలో రెచ్చి పోయి నటించిందని చెపుతున్నారు. ఇంతకాలం ఎక్స్ పోసింగ్ నో చెప్పిన నిత్య , ఒకేసారి ఇంతగా రేచ్చిపోయిందంటే అందరు ఆశ్చర్య పోతున్నారు.

మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు లో దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ బ్యానర్ ఫై రిలీజ్ చేస్తున్నాడు. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ వెండి తెరకు పరిచయం కాబోతున్న ఈ చిత్ర ఆడియోకి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ రావడం తో చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని యూనిట్ సబ్యులు భావిస్తున్నారు.