నిత్య నటన ముందు సమంత తెలిపోయిందట…

sam-nitya
నిత్య మీనన్ మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ అని అందరికి తెలుసు..ఆ టాలెంట్ ఆమెను ఈ స్థాయికి చేర్చింది..తాజాగా ఇమె టాలెంట్ చూసి జనతా గ్యారేజ్ యూనిట్ అంత షాక్ తిన్నారట..చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలకు నిత్య చేసిన యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉందట..ఆమె చేసిన నటన ముందు సమంత ఎందుకు పనికిరాదు అనే లెవల్లో నిత్య ఆదరగోట్టిందట..

ఇప్పుడు యూనిట్ అంత ఆమె నటన గురించే సెట్ లో మాట్లాడుకుంటున్నారట..దర్శకుడు కొరటాల సైతం నిత్య ను ఓ రేంజ్ లో పొగిడడాని సమాచారం..ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.