నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న ‘నిహారిక’..

Niharika-Konidela‘ఒక మనసు’ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ‘నిహారిక’, మొదటి చిత్రం తోనే నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట..జూన్ 24న సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్..త్వరలో ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని దర్శక , నిర్మాతలు చూస్తుండగా నిహారిక మాత్రం యూనిట్ కు చిక్కకుండా తీరుగుతుందట..ఫోన్ చేసిన కానీ లెఫ్ట్ చేయడం లేదట..ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా డబ్బింగ్ చెప్పడానికి రాలేదట..

మెగా హీరోయిన్ ఎంట్రీ తో సినిమా కు కాసుల వర్షం కురిపిస్తుందని ఆశ పడ్డ నిర్మాతలకు ఇప్పుడు ఇమె చేసే పనులకు తల పట్టుకుంటున్నారు..నాగశౌర్య హీరోగా నటించగా రామరాజు గొట్టిముక్కల దర్శకత్వం వహించాడు..మధుర శ్రీధర్ నిర్మాత.