చిరు ‘చివరి సాంగ్ ‘ కూడా అదిరింది..

chiru-niru-song

చిరు నటించిన ఖైదీ నెం 150 లోని అన్ని పాటలు విడుదలయ్యాయి..ఒక్కో పాట ఒక్కో తీరుగా ఉంది..దేని అదే అదరగొట్టింది..ఇటీవల విడుదలైన సినిమాలోని ఆఖరి సాంగ్ ”నీరు నీరు నీరు.. రైతు కంట నీరు.. చూడనైన చూడనెవ్వరు” కు కూడా ప్రేక్షకుల నుండు విశేష స్పందన వస్తుంది.. మూవీ లో చిరు రైతుల తరఫున పోరాడతాడు. ఆ రైతుల కష్టాలను ప్రస్తావించే పాట ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. దేవిశ్రీ స్వరకల్పన .. శంకర్ మహదేవన్ గానం కదిలించేలా వున్నాయి.

గందరగోళంగా మారిన ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్..

“గొంతు ఎండిపోయే.. పేగు మండిపోయే.. గంగ తల్లి జాడలేదని”.. ఈ ఒక్క లైన్ చాలు.. శాస్ర్తి లోని సాహిత్యం ఎలా ఉందొ..ఈ సాంగ్ వింటనే ప్రతి ఒక్కరిలో తెలియకుండానే ఏదో ఉద్వేగానికి గురి అవుతున్నాం..మొత్తానికి ఖైదీ లోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి..మరోసారి దేవి తన ఫై పెట్టుకున్న నమ్మకాన్ని 100 % నిలుపుకున్నాడు..ఇక ఆ సాంగ్ ను మీరు కూడా వినండి..