బన్నీతో.. నయన్!

Nayan-tara-pair-up-with-Allఅల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొబ్బరికాయ కూడా కొట్టుకొంది. త్రివిక్రమ్ తాజా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ వుంటారట. ఇప్పటికే సమంతను ఓ హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా, మరో హీరోయిన్ గా ‘నయన తార’ను ఓకే చేశారని టాలీవుడ్ సమాచారమ్. త్రివిక్రమ్ నయన్ ను సంప్రదించడం.. అందుకు ఆమె ఓకే అనడం చకచకగా జరిగిపోయాయట. బన్నీ సినిమాలో మరో విశేషం కూడా వుంది. అదే.. విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించడం. ఈ త్రానికి సంగీతం దేవీ శ్రీ. కె. రాధాకృష్ణ నిర్మాత. అన్నట్టు.. ఆగస్ట్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవ్వనుంది.