Site icon TeluguMirchi.com

నిర్మాతగా మారనున్న ’సోలో’ హీరో!

nara-rohitసోలో సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు నారా రోహిత్. ఇప్పుడు ’ప్రతినిధి’గా ప్రేక్షకుల ముందుగా రాబోతున్నాడు. ఓ వైపు హీరోగా బీజిగా వుంటూనే.. నిర్మాణ రంగంలోనికి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. సొంతంగా బ్యానర్ నెలకొల్పి వరుసగా సినిమాలు నిర్మించడానికి రోహిత్ ప్లాన్ వేసుకుంటున్నాడు. 2014లో సొంత బ్యానర్ లో రెండు సినిమాలు నిర్మించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన బ్యానర్ లో నిర్మించే సినిమాల్లో రోహిత్ నే హీరోనే లేదా.. వేరే వాళ్లకు అవకాశం ఇస్తాడా.. అనేది తెలియాల్సివుంది. సో.. ఆల్ ది బెస్ట్ ఫర్ ’సోలో’ హీరో..

Exit mobile version