మొదటి వారంలో వసూళ్లు పర్వాలేదనిపించుకున్నాయి. సోమవారం నుండి అసలు బొమ్మ కనబడుతుంది. అప్పుడు కూడా ఇదే రేంజ్ కొనసాగితే ఈజీగా లాభాలను తెచ్చిపెట్టగలదు. నాని, లేడిగ్యాంగ్ సినిమాకు ప్లస్ అవడంతో ఈజీగా లాభాలను తెచ్చిపెట్టగలదు అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. గ్యాంగ్‌లీడర్‌తో మరో సక్సెస్‌ను బుట్టలో వేసుకున్న నాని ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఇక హీరోయిన్ ప్రియా మోహన్ నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి.
గ్యాంగ్‌లీడర్ ఇప్పుడు ఒకే కానీ తర్వాత పరిస్థితి ఏంటి?
