నాని మాటలను విన్న తర్వాత చిరంజీవి నో నా సినిమా చూడడానికి వెళ్లి సైకిల్ పోగొట్టుకున్నావు కనుక నేనే ఆ సైకిల్‌ను కొనిస్తాను అంటూ మాట ఇచ్చారట. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నానికి కొత్త సైకిల్‌ను కొన్ని పంపిచారట. చిరు పంపిన చిరు బహుమతిని స్వీకరించిన నాని సంబ్రమాశ్చర్యంలో చిరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సైకిల్ పోగొట్టుకున్న ఆ బాలుడి సైకిల్ తిరిగి వచ్చింది అని సంతోషంతో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశాడు. చిరు ఆ సైకిల్ పంపి మాట నిలబెట్టుకోగా నాని సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యాడు.
మాట నిలబెట్టుకున్న చిరు, సంభ్రమాశ్చర్యంలో నాని
