Site icon TeluguMirchi.com

మైసూర్ లో ‘సోగ్గాడి చిందులు’

Nag-Ramya-Mysurకింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీ నటి నటులుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య సన్నివేశాలను మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.

యాంకర్ అనసూయ , హంస నందిని ముఖ్య పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగ్, రామ్మోహన్.పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version