బిడ్డకు ప్రేమతో…నాగబాబు

Nagababu-Gift-aadi-gift
మొన్నమో నాన్నకు ప్రేమతో అంటూ వరుణ్ తేజ్ , నాగబాబు కార్ గిఫ్ట్ ఇస్తే…ఈరోజుమో బిడ్డకు ప్రేమతో అంటూ నాగబాబు నిహారిక కు ఆడి కార్ ను గిఫ్ట్ ఇచ్చాడు..ఇటివల మెగా ఫ్యామిలీ హీరోలంత సెట్ అవడం తో ఫ్యామిలీ అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..

తాజాగా నిహారిక సైతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం తో నాగబాబు ఎంతో సంతోషపడుతున్నాడు.నిహారిక నటించిన ఒక మనసు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాగబాబు ముందుగానే ఆమెకి గిఫ్టిచ్చాడు. దీంతో నిహారిక సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.