Site icon TeluguMirchi.com

సమంత – నాగచైతన్య ల ‘కళ్యాణం’

chitu-sam-kalayanam
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నాగ చైతన్య, సమంత ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యం లో తాజాగా అన్నపూర్ణ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కబోతున్న నూతన చిత్రానికి ‘కల్యాణం’ అనే టైటిల్ పెట్టడం , సమంత ను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం పట్ల అందరిలో చాలా అనుమానాలు మొదలయ్యాయి..కేవలం వెండి తెర పైనే కళ్యాణమా..లేక నిజ జీవితం లో కళ్యణమా అని అందరు మాట్లాడుకుంటున్నారు.

Exit mobile version