సమంత, నాగ చైతన్య కలిసే ఉంటున్నారా..?

chitu-samగత కొన్ని రోజులుగా మీడియా లో హాట్ టాపిక్ గా సమంత, నాగ చైతన్య ప్రేమ వ్యవహారం జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే…కానీ ఇంత వరకు మాత్రం తమ ప్రేమ గురించి ఎక్కడ నోరు మెదపలేదు ఈ ఇద్దరు..ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరికీ సంబదించిన ఓ వీడియో బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది..ఓ బిల్డింగ్ కారిడార్లో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో అది. కేవలం 3 సెకన్లు మాత్రమే ఉండడం తో ఆ వీడియో లో ఉన్నది విరేనా, కదా అనేది కరెక్ట్ గా తెలియడం లేదు..చూసిన వారు మాత్రం విరే అని కామెంట్స్ వేస్తున్నారు..మరికొంతమంది ఇద్దరు కలిసే ఉంటున్నారని కామెంట్స్ వేస్తున్నారు…మరి వీరి వ్యవహారానికి తెర పడేది ఎప్పుడో…