‘రాకుమారుడు’ వచ్చేంది ఎప్పుడంటే ?

naarakumarudu‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా రూపొందిన చిత్రం ‘నా రాకుమారుడు’ . రీతూవర్మ హీరోయిన్. చిత్రం సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది.’ఈ చిత్రంలో లవ్ కి కాకుండా కుటుంబానికి విలువనిచ్చే యువకుడిగా నటిస్తున్నాను. ఇందులో ఫైట్స్, డ్యాన్స్ లు కూడా చేశాను. నా గత చిత్రాలకు భిన్నంగా  ఈ సినిమా ఉంటుంది’ అని హీరో నవీన్ చంద్ర అంటున్నారు. సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం  ఈ నెల 27న రిలీజ్ కానుంది.