Site icon TeluguMirchi.com

పోల్ : నా పేరు సూర్య ఎలా ఉంది..?

అల్లు అర్జున్ – అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా యాక్షన్ హీరో అర్జున్ , శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ నా పేరు సూర్య. కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం , అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


మరి ఆ అంచనాలకు సినిమా బాగుందా..లేదా అనేది మీరే ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.


పోల్ : నా పేరు సూర్య ఎలా ఉంది..?

Exit mobile version