Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ హాట్ క్లీవేజ్ షో

వెండి తెర ప్రేక్షకులను తన అందాలతో, నటనతో మెప్పించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తెలుగు లో సీతారామంతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం నాని తో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు.

ఇక మృణాల్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అమ్మడి ఎద అందాలకు అయితే కుర్రకారు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.