అంతేకాకుండా గతంలో తాను నలుగురితో సహజీవనం చేశానని ఈ అమ్మడు ఏ మాత్రం జంకు లేకుండా చెప్పింది. మొదటి వ్యక్తితో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశానని, ఆ తర్వాత తన పద్దతి నచ్చకపోవడంతో విడిపోయాం అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
ఇక రెండో వ్యక్తితో మూడున్నర ఏళ్లు రిలేషన్ ఉందట. మూడో వ్యక్తితో రెండేళ్లు పెళ్లి కాకుండానే కాపురం చేసి అనంతరం పలు విభేదాల వల్ల విడిపోయాం అని చెప్పింది. ఇక చివరి వ్యక్తితో ఎక్కువ కాలం ఉండలేకపోయా అందుకే ఏడాదిన్నరకే అతన్ని వదిలేశా అంటూ ముమైత్ చాలా ధైర్యంగా తన గత ఎఫైర్‌ల గురించి చెప్పేసింది. ఇకపై ఎవరితో సంబంధాలు పెట్టుకోకూడదు అని నిశ్చయించుకుందట. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉన్నానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.