కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ప్రధాని మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో ‘రండి దీపం వెలిగించండి’ అంటూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన పద్యాన్ని నరేంద్ర మోదీ ట్విటర్లో జతచేశారు.
కాగా మోడీ పిలుపుకు దేశం కదిలింది. దీనిపై మెగాస్టార్ చిరు స్పదించారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో భారతీయులంతా ఒక్కటే అని నిరూపిద్దాం.. ప్రధాని మోదీ చెప్పినట్లు ఆదివారం 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆర్పేసి.. ఇంటి బయటికి వచ్చి సెల్ ఫోన్ ఫ్లాష్ కానీ కొవ్వొత్తులు కానీ వెలిగిద్దామని పిలుపునిచ్చారు చిరంజీవి.
Tomorrow #5thApr20 @9PM for 9 minutes, ONLY from the safety of our homes, let us all light lamps to drive away the darkness and gloom of #Corona. Let us show that we are all United in this fight to save humanity. #LightForIndia#StayHomeStaySafe pic.twitter.com/c6olRBsSWP
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2020