బాలయ్య కు స్వల్ప గాయాలు !!

balakrishna-accident

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటడ్డారు. అనంతపురంలో బాలయ్య ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొనడంతో  ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యారు. అయితే, బాలయ్య మాత్రం స్వల్పంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కాగా, ’లెజెండ్’ విజయోత్సయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తమ లెజెండ్ హీరో ఆరోగ్యంగా వుండాలని నందమూరి అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.