Site icon TeluguMirchi.com

పెళ్లి మేటర్ పై మెగా డాటర్ రియాక్షన్


గ్యాసిప్ లు, రూమర్లు విని విని అలవాటైపోయింది అంటుంది కొణిదెల నీహారిక. సినిమా పరిశ్రమ ఇలా వుంటుందని తనకు తెలుసనీ, రూమర్లు వస్తాయని సినిమారంగంలోకి రాకముందే తెలుసు అని, వాటికి సిద్దపడే నటిగా పయనం ప్రారంభించానని అంటోంది నీహారిక

హీరో నాగశౌర్యతో పెళ్లి అనే రూమర్ తెగ హల్ చల్ చేస్తుంది. దానికి నీహారిక తనకు చాలా మంది కొలీగ్స్ మాదిరిగానే నాగశౌర్య కూడా జస్ట్ ఓ ఫ్రెండ్ అని బదులిచ్చింది. ఇలాంటి వాటి వల్ల తన మైండ్ సెట్ మారిపోదని, తన కెరీర్ మారిపోదని, తనేంటో తనకు, తన ఫ్యామిలీకి తెలుస ని చెప్పుకొచ్చింది నిహ.

నిహారిక నాగశౌర్యకలసి ఒక మనసు అనే సినిమా చేశారు. అప్పటి నుండి వీరి మధ్య సంథింగ్ అనే అనే వార్తులు నడుస్తున్నాయి

Exit mobile version