హోమ్లీ హీరోయిన్ మీరాజాస్మిన్ వివాహం జరిగిపోయింది. అనిల్ జాన్ టైటస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో మీరాజాస్మిన్ వివాహం జరిగింది. ఈ వివాహ తంతు నిరాడంబరంగా తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్ఎంస్ చర్చిలో వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే పాల్గొన్నారు.