దీంతో నలుగురు పిల్లలకు విష్ణు వెరోనికలు తల్లిదండ్రులు అయ్యారు. ఇక వెరోనిక నాల్గవ పాప ప్రసవంను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్ చూపించాలని మొదట విష్ణు భావించాడు. కాని అందుకు అభిమానులు మరియు నెటిజన్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు మోహన్‌బాబు కూడా చివాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో మంచు విష్ణు తన ఆలోచనను ఉపసంహరించుకున్నాడు. ఇక కాజల్ ఈ లైవ్ ప్రసవవం ఐడియాను ఇచ్చిందట. ఆమెను కూడా నెటిజన్స్ ఒక రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.