మహేష్ ‘వన్’ ఆడియో ట్రాక్ లిస్టు.. మీకోసం

mahesh 1సూపర్ స్టార్ మహేష్ క్రేజీ ప్రాజెక్ట్ ‘1’. మహేష్ రాక్ స్టార్ కనిపించబోతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి. మహేష్ పాత్ర రాక్ స్టార్ కావడంతో ఈ ఆడియో కోసం మ్యూజిక్ లవర్స్ , మహేష్ ఫ్యాన్స్. దేవి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటివలే విడుదలైన ఆడియో టిజర్ నెట్లో రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ ఆడియో కి సంభదించిన ఆడియో ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది. ఈ ట్రాక్ లిస్టు పై ఓ లుక్కేద్దాం.

1. హూ ఆర్ యు

2. యు ఆర్ మై లవ్

3. లండన్ బాబు

4. ఆవ్ తుజో మొఘ్ కోర్తా

5. ఓ సయోనర సయోనర