ఇప్పటి వరకు పలు రకాల యాడ్స్ చేసిన మహేష్ మొదటిసారి రియల్ ఎస్టేట్ యాడ్ చేసాడు. తాజాగా మహేష్ లాగే అనసూయ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ కి అంబాసిడర్ గా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ గ్రూప్ కంపెనీ .. శ్రీరామ్ సిటీ పేరుతొ ఏర్పాటు చేసిన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అనసూయ ను తీసుకున్నారట. టెలివిజన్ రంగం లో మంచి పాపులర్ అయినా అనసూయ అయితే బాగుందని ఈమెను ఓకే చేశారట. మొత్తానికి కమర్షియాల్ యాడ్స్ విషయంలో ఈ భామ మహేష్ ని ఫాలో అయ్యిందని అందరూ చెప్పుకుంటున్నారు.