Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన మహేష్..

mahesh-babu-backఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం టెంపర్.. ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఈ ఏడాది లో రిలీజ్ అయిన అన్ని చిత్రాల కంటే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్టీఆర్ ఈ చిత్రం లో పోషించిన నటన గురించి చెప్పుకుంటున్నారు.

ఇప్పటివరకు చేయనంటువంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘టెంపర్’ చిత్రాన్ని చూసి తన ఆనందాన్ని దర్శకుడు పూరి తో ఫోన్ లో పంచుకున్నాడు. ఎన్టీఆర్ నటన గురించి, పూరి దర్శకత్వం గురించి చాలా గోప్పంగా చెప్పాడట. ఎన్టీఆర్ నటన ను పొగడ్తలతో నిప్పిసాడట.

ఇప్పటికే టెంపర్ సీక్వెల్ తెసేందుకు రెడీ అవుతున్నాడు పూరి. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం లో ఓ చిత్రం చేయబోతున్నాడు.

Exit mobile version