ఆల్ ది బెస్ట్.. పవన్ !

pavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది మంచు లక్ష్మీ ప్రసన్న. పవన్ పార్టీ పై స్పందించిన లక్ష్మి పవన్ కల్యాణ్ కు ఆమె మద్దతు ప్రకటించింది. ప్రజలకు కోసం మంచి చేసే వారికి తన మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో, రానున్న ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. పవన్ పార్టీ తరపున ఎన్నికల్లో ఆమె కుటుంబ సభ్యులు ఎవరన్నా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు లక్ష్మీ ఇలా సమాధానమిచ్చింది.