’లెజెండ్’ ఫస్ట్ లుక్ !

lejendనందమూరి అభిమానులకు శుభవార్త. నూతన సంవత్సర కానుకగా.. బాలకృష్ణ తాజా చిత్రం ’లెజెండ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ’సింహా’ తరువాత బాలకృష్ణ-బోయపాటి కలయికతో వస్తున్న రెండో చిత్రం లెజెండ్. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. లెటెస్ట్ గా రిలీజైన లెజెండ్ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. బాలయ్య మాస్ లుక్ తో మైమరిపిస్తున్నాడు. ఇక, నందమూరి అభిమానులకు పండగే…

lejend1