Site icon TeluguMirchi.com

లెజెండ్ కు ముహూర్తం ఖరారు

legenddd

బాలకృష్ణ ఏం చేసినా ముహూర్తం చూసుకుని మరీ చేస్తారు. సినిమా ప్రారంభమైన, విడుదలైన వేళ చేసుకొని ఫాలో అవుతారు. కనీసం ఇంటి గడప దాటాలన్న గడియ చూసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా, బాలయ్య ’లెజెండ్’ కు మూహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 28వ తేది ఉదయం 10 గంటల 34 నిమిషాలకి ’లెంజండ్’ థియేటర్ల్ లో గర్జించనుంది. అయితే, బెన్ఫిట్ షోలకు మాత్రం ఈ ముహూర్తం వర్తించదు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ’లెజండ్.. ’ సింహా తరహా బాక్సాఫీస్ షేక్ చేస్తుందని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ.

Exit mobile version