లెజెండ్ కు ’A’

legend

బాలయ్య ’లెజెండ్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ’A’ సర్టిఫికెట్ సంపాదించుకొంది. సినిమాలో రాజకీయపరమైన డైలాగులు వున్నాయంటూ సెన్సార్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. నిర్మాతలు టెన్షన్ పడ్డారు. చివరకు ఎలక్షన్ అధికారి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. దీంతో ఈ నెల 28న చిత్రం విడుదలకు మార్గం సుగమమం అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం బోయపాటి శ్రీను, సంగీతం దేవిశ్రీ.