సినిమాలతో పెద్దగా గుర్తింపు రావట్లేదని భావించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. తన హాట్ ఫొటోలను మరియు ఇంకా రకరకాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె తన ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో చాలా పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో ఉంది. అందంతో పాటు ఆకట్టుకునే విధంగా ఈ అమ్మడి ఫొటోలు ఉండటంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.