దేవి శ్రీ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని , అతడిలో ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్ దాగి ఉన్నాడని చెప్పుకొచ్చింది..కొంతకాలంగా తన ఫోటో షూట్ తీస్తానని దేవి అనడం తో ఓ సారి చెన్నైలో ఉన్న డీఎస్పీ స్టూడియోకి వెళ్లినపుడు.. నన్ను కొన్ని ఫోటోలు తీశాడని, ఆ ఫొటోస్ చూస్తే ..అతడు ఎంతటి అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అవే చేపుతాయని అంటుంది..అంతే కాదు ఆ ఫోటో షూట్ ను యుట్యూబ్ లో అప్ లోడ్ చేసి మీరు చూడండి అంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో షూట్ ఏంటో మనం చూస్తే పోలే…