Site icon TeluguMirchi.com

అక్కడ కూడా అందాల ఆరబోతే..

Lavanya-hot-pm

అందాల రాక్షసి మూవీతో ఇండస్ట్రీ కి పరిచయం అయినా లావణ్య త్రిపాఠి..ప్రస్తుతం జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తోంది…వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టకుండా చేసేస్తోంది..అంతే కాదు ఈ మధ్య అందాల ఆరబోత కూడా బాగానే పెంచేసింది. మిస్టర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ , మే లో రాధ మూవీ తో రాబోతుంది.

ప్రస్తుతం తెలుగు లో హావ కొనసాగిస్తూనే కోలీవుడ్ ఫై కూడా ఫోకస్ పెట్టింది.. అందుకే అక్కడ అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. తమిళం లో మాత్రం పూర్తి గ్లామర్ రోల్స్ నే నమ్ముకుందట..ఆ తరహా పాత్రలకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం..మరి అమ్మడి గ్లామర్ కు ఎంతమంది అవకాశాలు ఇస్తారో చూడాలి. ఇక తెలుగులో నాగ చైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటిస్తుంది.

Exit mobile version