ఆ పుకార్లలలో నిజం లేదు అంటున్న మహేష్ హీరోయిన్..

kriti-sushant‘1 నేనొక్కడినే’ చిత్రం లో మహేష్ కు జోడి కట్టిన కృతిసనన్ కొన్ని రోజులుగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్‌ తో డేటింగ్ చేస్తుందనే వార్తలను అమ్మడు కొట్టిపారేసింది..ఆ వార్తల్లో నిజం లేదని, సుశాంత్ మంచి కోస్టార్. మా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి చాలా గౌరవం ఉంది అంటూ తన ట్విట్టర్ లో పేర్కొంది..కృతిసనన్ ,సుశాంత్ సింగ్ జంటగా నటించిన ‘రాబ్తా ‘ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.