స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా కృష్ణంరాజు

krishnam-raju-in-chandiరెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మ‌ళ్లీ బిజీ అయిపోయారు. న‌టుడిగా ఫామ్‌లోకి రావ‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. రాణి రుద్రమ‌లో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు చండీలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు పాత్రలో క‌నిపించ‌నున్నారు. ప్రియ‌మ‌ణి క‌ధానాయిక‌గా న‌టిస్తున్న చిత్రం.. చండీ. స‌ముద్ర ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి తండ్రిగా కృష్ఱంరాజు న‌టిస్తున్నారు. కృష్ణంరాజు పాత్ర ఈ క‌థ‌లో కీల‌క‌మని, ఆయ‌న న‌ట‌న త‌ప్పకుండా ఆక‌ట్టుకొంటుంది, ఆయనో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా క‌నిపిస్తార‌ని స‌ముద్ర చెబుతున్నారు.