‘కొచ్చడయాన్’ ఫస్ట్ టీజర్ ఇదే

rajiniసూపర్ స్టార్ రజినీకాంత్ ‘కొచ్చాడియన్’ దీపావళి కి రెడీ అయింది. సుమారుగా 150కోట్లు తో తెరకిక్కిన ఈ చిత్రంకు ఐశ్వర్య రజీని కాంత్ దర్శకత్వం వహించారు. ఇక రజనీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొచ్చడయాన్ టీజర్ ఈరోజు విడుదలైంది. అవతార్, టిన్‌టిన్‌ లాంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన ‘మోషన్ కాప్చరింగ్’ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకిక్కించారు.