తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసారు చిత్ర యూనిట్..కేవలం 24 గంటల్లో 3 లక్షల వ్యూస్ రాబట్టి యుట్యూబ్ లో రికార్డు బ్రేక్ చేస్తున్నాడు..2:30 నిమిషల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో 2 నిమిషాల పాటు సంపూర్నేష్ ఆగకుండా డైలాగ్ చెప్పి తను ఏంటో నిరూపించుకున్నాడు..మరోసారి మీకోసం ఆ వీడియో చూపిస్తున్నాం..