యుట్యూబ్ లో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న సంపూ…

sampuహృదయకాలేయం తో ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసిన సంపూర్నేష్ బాబు..మరోసారి తన సాత్తని చాటుకోవడానికి కొబ్బరి మట్ట గా రాబోతున్నాడు..ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసారు చిత్ర యూనిట్..కేవలం 24 గంటల్లో 3 లక్షల వ్యూస్ రాబట్టి యుట్యూబ్ లో రికార్డు బ్రేక్ చేస్తున్నాడు..2:30 నిమిషల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో 2 నిమిషాల పాటు సంపూర్నేష్ ఆగకుండా డైలాగ్ చెప్పి తను ఏంటో నిరూపించుకున్నాడు..మరోసారి మీకోసం ఆ వీడియో చూపిస్తున్నాం..