Site icon TeluguMirchi.com

రేపే’ కిక్’ ఇవ్వనున్న రవితేజ…

kick-2-wallpaperమాస్ మహారాజ్ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కిక్ 2. 2009 లో కిక్ గా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచిపోయిన కిక్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబదించిన ఆడియో రేపు విడుదల చేయనున్నారు.

రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాధ్యత వహిస్తున్నాడు. మరోసారి రవితేజ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version