టాలీవుడ్ లో భారత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. మొదటి సినిమాతో అమ్మడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది, ఆ తరువాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది, ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడక పోవడంతో ఆ తరువాత బాలీవుడ్ కే పరిమితమైపోయింది. తాజాగా తెలుగు లో రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది.
ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈమె..తాజాగా షేర్ చేసిన బ్లాక్ చీర పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్లాక్ చీర ధరించి..ఎద అందాలతో అగ్గిరాజేసింది. మెడలో అందమైన డిజైనర్ నెక్లెస్ అమ్మడి నెక్ ని మరింత అందంగా ఫోకస్ చేస్తుంది. నుదిటిన రుపాయి బిళ్లంతా చీర మ్యాచింగ్ నల్లటి స్టిక్కర్ ధరించింది. కళ్లకి ఐటెక్స్…ఐబ్రోస్..పెదాలపై సన్నని చీరు నవ్వు కియారా అందానికే వన్నే తీసుకొచ్చాయి. టాప్ టూ బాటమ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక కియారా లుకింగ్ స్టైల్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండడం తో ఫాలోయర్స్ , నెటిజన్లు ఈ పిక్స్ చూసి పండగ చేసుకుంటున్నారు.