Site icon TeluguMirchi.com

మెగా టీజర్ రాబోతుంది..

mega-teaserమెగాస్టార్ చిరంజీవి చాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీ తో మళ్లీ వెండి తెర ఫై కనిపిస్తుండడం తో అభిమానులే కాక సినీ ఇండస్ట్రీ సైతం ఎంతోగానో ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అంచనాలు రెట్టింపు చేస్తున్న చిరు , అతి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ తో మరింతగా అంచనాలు పెంచడానికి రెడీ అవుతున్నాడు..ఈ నెల 14వ తేదీన టీజర్ విడుదలై ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ టీజర్ తో సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తుంది.

ప్రస్తుతం కాజల్ తో విదేశాల్లో చిరు స్టెప్స్ వేస్తున్నాడు, సాంగ్స్ మినహా మిగతా షూటింగ్ అంత 90% వరకు పూర్తియింది..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version