బికినీ లో పాప అందాలు చూస్తే మతి పోవాల్సిందే..

katrina-bikiniఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ అంత తమ అందాల ప్రదర్శనను బాగా పెంచేశారు. ఎక్కడ కూడా హద్దు అనేది పెట్టుకోకుండా ప్రేక్షకులను ఊపిరి ఆడనివ్వడం లేదు. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి కత్రినా ను తీసుకుంటే అమ్మడి తాజా చిత్రం ”బార్ బార్ దేఖో” లో హాట్ హాట్ అందాలతో కుర్ర కారును నిద్రలేకుండా చేయబోతోందని తెలుస్తుంది.

ఇటీవల రిలీజ్ అయినా ‘సౌ అసమాన్…’ అనే సాంగ్ ఒక్కటి చాలు , కత్రినా ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసిందో చెప్పడానికి , ముఖ్యంగా తన వెయిస్ట్ ను ఎన్నడూ లేనంతగా స్లిమ్ గా తయారుచేసింది. దర్శకుడు కూడా ఆ సాంగ్ లో కత్రినా వెయిస్ట్ ఫైనే ఫోకస్ చేసాడని తెలుస్తుంది.

ఇక డెనిమ్ నిక్కర్లో అమ్మడు ఆలా నడుం తిప్పుతూ నడుస్తుంటే చూసేవారికి మతిపోవాల్సిందే..ఇక బికినీ లుక్ గురించే ఎంత చెప్పిన తక్కువే. 33 ఏళ్ళు వచ్చిన కానీ ఎక్కడ ఆ ఛాయలు కనిపించకుండా అమ్మడు ఎలా మైంటైన్ చేస్తుందని మిగతా హీరోయిన్స్ కుళ్ళుకుంటున్నారు. మొత్తానికి కత్రినా ”బార్ బార్ దేఖో” లో ప్రేక్షకులను బార్ లో సేద తీరేలా చేస్తుందోమో..