Site icon TeluguMirchi.com

మెగా ఫ్యామిలీ వారే ఈ పని చేసింది – కత్తి మహేష్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ నన్ను బలాత్కారం చేసాడని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఓ టీవీ ఛానల్ కార్య క్రమం లో తెలిపిన సంగతి తెల్సిందే. ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని ఆరోపిచింది. దీంతో మీడియా లో పెద్ద చర్చ గా మారింది.

దీనిపై కత్తి మహేష్ మాట్లాడుతూ , సునీత చేసిన ఆరోపణలు మొత్తం అవాస్తవమని , ఆమెపై రూ. 50 లక్షల పరువు దావా నష్టం వేయబోతున్నాని మహేష్ తెలిపాడు. ఆమె పూర్తి ఆధారాలు చూపిస్తే నేను దేనికైనా సిద్ధమని ఆయన తెలిపాడు. సునీత వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందని , ఈమె కొణెదల ప్రొడక్షన్ హౌస్ లో పనిచేస్తుందని , రెండు మూడు రోజులుగా నేను వాకాడ అప్పారావు ఫై విమర్శలు చేస్తున్న , అందుకే నాపై బురద చల్లేందుకు సునీతను వాడుకున్నారని మహేష్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version